Thalapathy Vijay Birthday : Watch Jagan & Actor Vijay Posters In TN || Oneindia Telugu

2020-06-21 2

On the occasion of Thalapathy Vijay birthday, his fans Put Up Posters Of Vijay With AP CM YS Jagan and demands to launch a new political party in Tamil nadu.
#ThalapathyVijayBirthday
#ThalapathyVijay
#Thalapathibirthday
#ActorVijaypoliticalentry
#apcmjagan
#jaganactorvijayPosters
#actorvijaypoliticalparty
#actorvijayfans
#Tamilanadu
#Elections
#ysrcpgovt
#rajinikanth

విడదీయలేనంత గాఢంగా సినిమాలు, రాజకీయాలు పెనవేసుకుపోయిన తమిళనాడులో.. పలువురు నటులు ముఖ్యమంత్రులుగానూ పనిచేయగా, ఇంకొందరు చక్రం తిప్పే స్థాయికి ఎదిగిన వైనం తెలిసిందే. రాష్ట్రంలో ప్రస్తుతం రజనీకాంత్ తర్వాత అంతటి ఫాలోయింగ్ ఉన్న నటుడు ‘తళపతి' విజయ్.